పడకంటి మనసులో మాట ... కరోనా సంక్షోభంపై అధ్యయనమేదీ? చనిపోయిన వారి విషయంలో సమగ్ర సమాచార సేకరణ జరిగి వారికి సాయం అందించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్భుత్వాలు ముందుకు రావాలి. ఎందుకంటే అనేక మంది ప్రజలు లక్షల్లో డబ్బులు అప ð చేసి మరీ ఆస్పత్రులకు ధరాపోశారు. అందించిన ప్యాకేజీ వల్ల మేలు జరిగిందా లేదా…
